Bible Language

Ezekiel 46:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱ పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.
ERVTE   “అమావాస్యనాడు దోషమూలేని ఒక కోడెదూడను అతడు తప్పక అర్పించాలి. దోషమూలేని ఆరు గొర్రె పిల్లలను, ఒక పొట్టేలును అతడు అర్పిస్తాడు.
IRVTE   అమావాస్య రోజున లోపం లేని చిన్న కోడెను, లోపం లేని ఆరు గొర్రె పిల్లలనూ, లోపం లేని ఒక పొట్టేలును అర్పించాలి.