Bible Language

Ezekiel 47:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేను ప్రమాణముచేసి మీ పితరులకు దేశము ఇచ్చి తిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.
ERVTE   మీరు దేశాన్ని సమానంగా పంచుకోవాలి. దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు నేను ప్రమాణం చేశాను. కావున ఇది మీకు నేను ఇస్తున్నాను.
IRVTE   నేను దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది. PEPS