Bible Language

Ezekiel 7:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.
ERVTE   “ప్రజలను హెచ్చరించటానికి వారు బూరలు ఊదుతారు. ప్రజలు యుద్ధ సన్నద్ధులౌతారు. కాని వారు యుద్ధం చేయటానికి మాత్రం బయటికి వెళ్లరు. ఎండువల్లనంటే నేనెంత కోపంగా వున్నానో సమూహమంతటికీ చూపిస్తాను గనుక.
IRVTE   వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు. PEPS కానీ యుద్ధానికి బయల్దేరే వాడు ఎవడూ లేడు. PEPS