Bible Language

Galatians 2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని.
ERVTE   పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేము వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు.