Bible Language

Genesis 13:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. కాలమందు కనానీయులు పెరిజ్జీ యులు దేశములో కాపురముండిరి.
ERVTE   అబ్రాము గొర్రెల కాపరులు లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా దేశంలో నివసిస్తున్నారు.
IRVTE   సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ప్రదేశంలో కాపురం ఉన్నారు. PEPS