Bible Language

Genesis 16:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అందుచేత నీటిబుగ్గకు బెయేర్‌ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
ERVTE   కనుక బావి బెయేర్ లహాయిరోయి అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది బావి.
IRVTE   దీన్ని బట్టి నీటి ఊటకి § నన్ను చూస్తున్న దేవుని బావి బెయేర్‌ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది. PEPS