Bible Language

Genesis 18:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.
ERVTE   అప్పుడు మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు.