Bible Language

Genesis 21:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అబ్రాహాము గొఱ్ఱలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.
ERVTE   కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఒడంబడిక సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబీమెలెకుకు అబ్రాహాము ఇచ్చాడు.
IRVTE   అబ్రాహాము గొర్రెలనూ ఎడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు.