Bible Language

Genesis 21:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి
ERVTE   గతంలో ఈజిప్టు బానిసైన స్త్రీ హాగరు ఒక కుమారుని కన్నది. కుమారునికి కూడా తండ్రి అబ్రాహామే. అయితే కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది.
IRVTE   అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది.