Bible Language

Genesis 23:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సరేకాని నా మనవి ఆలకించుము. పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చు కొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతి పెట్టెదనని దేశ ప్రజలకు వినబడు నట్లు ఎఫ్రోనుతో చెప్పెను.
ERVTE   అబ్రాహాము, “ఆ పొలానికి పూర్తి ధర నేను చెల్లిస్తాను. నా డబ్బు స్వీకరించి, నా మృతులను నేను పాతిపెట్టుకొంటాను” అని ప్రజలందరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు.