Bible Language

Genesis 24:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.
ERVTE   అప్పుడు సేవకుడు ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు తాగటానికి దయచేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు.
IRVTE   అప్పుడు సేవకుడు ఆమెను కలుసుకోడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. “దయచేసి నీ కుండలో నీళ్ళు తాగడానికి నాకు పోస్తావా?” అని ఆమెను అడిగాడు.