Bible Language

Genesis 24:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు బావికి పరుగెత్తు కొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.
ERVTE   రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.