Bible Language

Genesis 24:65 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యు డెవరని దాసుని నడుగగా అతడుఇతడు నా యజమాను డని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
ERVTE   “మనలను కలుసుకొనేందుకు పొలాల్లో నడిచి వస్తున్న యువకుడు ఎవరు?” అంటు ఆమె సేవకుని అడిగింది. “ఆయనే నా యజమాని కుమారుడు” అని చెప్పాడు సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం మీద ముసుగు కప్పుకొంది.
IRVTE   “మనలను కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?” అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు “ఆయన నా యజమాని” అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది.