Bible Language

Genesis 24:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితే నీ వెంట వచ్చుటకు స్త్రీ ఇష్టపడని యెడల ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.
ERVTE   అయితే అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరుపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.”