Bible Language

Genesis 29:34 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆమె మరల గర్భవతియై కుమారుని కనితుదకు సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటినను కొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను
ERVTE   లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. కుమారునికి ఆమె లేవి అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.