Bible Language

Genesis 30:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు రాహేలుదేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
ERVTE   రాహేలు “నా అక్కతో పోటిలో చాలా కష్టపడి పోరాడాను. నేనే గెలిచాను” అని చెప్పి కుమారునికి ‘నఫ్తాలి’ అని పేరు పెట్టింది.
IRVTE   అప్పుడు రాహేలు “దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను” అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. PEPS