Bible Language

Genesis 34:1 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా.ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను.
ERVTE   యాకోబు లేయాల కుమార్తె దీనా. ఒక రోజు, ఊరి స్త్రీలను చూడాలని దీనా బయటకు వెళ్లింది.
IRVTE   యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది.