Bible Language

Genesis 34:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను.
ERVTE   ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా సంతోషం కలిగించింది.
IRVTE   వారి మాటలు హమోరుకూ అతని కుమారుడు షెకెముకూ ఇష్టంగా ఉన్నాయి.