Bible Language

Genesis 34:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరిగవినిద్వారా వెళ్లువారందరు వినిరి. అప్పుడతని ఊరి గవినిద్వారా వెళ్లు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను.
ERVTE   సమావేశ స్థలంలో మాటను విన్న మగవాళ్లంతా షెకెము, హమోరులతో ఏకీభవించారు. సమయంలో ప్రతి పురుషునికి సున్నతి జరిగింది.