Bible Language

Genesis 34:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఊరు దోచుకొని
ERVTE   యాకోబు మిగిలిన కుమారులు పట్టణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న సమస్తం దోచుకొన్నారు. వారి సోదరికి, షెకెము చేసిన దాని విషయంలో వారు ఇంకా కోపంగా ఉన్నారు.
IRVTE   తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరిని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్నచోటికి వచ్చి ఊరిపై పడి దోచుకున్నారు.