Bible Language

Genesis 35:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి చోటికి ఏల్‌ బేతేలను పేరుపెట్టిరి.
ERVTE   అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు పేరును నిర్ణయించాడు.