Bible Language

Genesis 37:28 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మిద్యానీయు లైన వర్తకులు మీదుగా వెళ్లుచుండగా, వారు గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీ యులకు ఇరువది తులముల వెండికి అతనిని అమి్మవేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
ERVTE   మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీసారు. 20వెండి నాణాలకు వారతణ్ణి వ్యాపారవేత్తలకు అమ్మివేసారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.