Bible Language

Genesis 37:33 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు దానిని గురుతుపట్టి అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.
ERVTE   తండ్రి అంగీని చూచి, అది యోసేపుదేనని తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే, ఒకవేళ అడవి మృగం ఏదైనా అతణ్ణి చంపివేసిందేమో. నా కుమారుడు యోసెపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది!” అన్నాడు తండ్రి.