Bible Language

Genesis 41:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వాటి తరువాత చూపునకు వికారమై చిక్కి పోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆవులదగ్గర నిలుచుండెను.
ERVTE   అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఏడు ఆవులు నిలబడ్డాయి.
IRVTE   వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి.