Bible Language

Genesis 41:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు పంట సమృద్ధి యావత్తును మరువబడును, కరవు దేశ మును పాడుచేయును.
ERVTE   అయితే ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరువు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నదానిని మరచిపోతారు. ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది.