Bible Language

Genesis 42:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.
ERVTE   మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ జైల్లో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు.
IRVTE   మీరు నిజాయితీగల వారైతే మీ సోదరుల్లో ఒకడు చెరసాలలో ఉండాలి. మిగతావారు మీ ఇంటి వారి కరువు తీరడానికి ధాన్యం తీసుకు వెళ్ళండి. PEPS