Bible Language

Genesis 42:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.
ERVTE   అప్పుడు మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని రండి. విధంగా, మీరు సత్యం చెబతున్నారేమో నేను తెలుసుకొంటాను.” సోదరులు దీనకి ఒప్పుకొన్నారు.
IRVTE   మీ తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది, మీరు చావరు” అని చెప్పాడు. కాబట్టి వారు అలా చేశారు.