Bible Language

Genesis 43:26 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యోసేపు ఇంటికి వచ్చి నప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.
ERVTE   యోసేపు ఇంటికి వచ్చాడు, సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు.