Bible Language

Genesis 44:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా
ERVTE   కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు.