Bible Language

Genesis 44:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తెల్లవారినప్పుడు మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.
ERVTE   మర్నాటి ఉదయాన్నే సోదరులు వారి గాడిదలతోబాటు వారి దేశం పంపించబడ్డారు.
IRVTE   తెల్లవారినప్పుడు మనుషులను తమ గాడిదలతో పాటు పంపి వేశారు.