Bible Language

Genesis 45:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టు కొని వారిమీద పడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.
ERVTE   తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. తర్వాత సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
IRVTE   అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.