Bible Language

Genesis 48:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.
ERVTE   కనుక ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి గూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు.