Bible Language

Genesis 5:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ERVTE   ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
IRVTE   ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.