Bible Language

Genesis 8:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడింక మరి యేడు దినములు తాళి పావురమును వెలుపలికి విడిచెను. తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.
ERVTE   ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు.