Bible Language

Habakkuk 2:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్య బడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.
ERVTE   కాని అతడు యెహోవా కోపాన్ని రుచిచూచితాగిన వానిలా నేలమీద పడతాడు. దుష్టపాలకుడా, నీవు గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు.
IRVTE   ఘనతకు మారుగా అవమానంతో నిండిపోతావు. PEPS నీవు కూడా తాగి నీ నగ్నత కనపరచుకుంటావు. PEPS యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ చేతికి వస్తుంది. PEPS అవమానకరమైన వాంతి నీ ఘనత మీద పడుతుంది. PEPS