Bible Language

Habakkuk 3:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి.
ERVTE   నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి. నా ఎముకలు బలహినమయ్యాయి. నా కాళ్లు వణికాయి. కావున వినాశన దినం వచేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీదదాడి చేసేవారికి విపత్కర దినం వస్తోంది.
IRVTE   నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది. PEPS