Bible Language

Haggai 1:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.
ERVTE   ప్రభువిలా చెపుతున్నాడు, నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ నీరసించి పోతారు. జంతువులన్నీ ఎండిపోతాయి.”
IRVTE   నేను భూమికీ పర్వతాలకూ అనావృష్టి కలగజేసి, PEPS ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో, PEPS భూమి ఫలించే అన్నిటి విషయంలో, PEPS మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.” PEPS