Bible Language

Hebrews 13:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.
ERVTE   ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్న దాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.
IRVTE   ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం. PS