Bible Language

Hebrews 6:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,
ERVTE   దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి ధృఢపరిచాడు.