Bible Language

Hosea 10:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు.
ERVTE   వారిని శిక్షించటానికి నేను వస్తాను. వారికి విరోధంగా సైన్యాలు కలిసి ఉమ్మడిగా వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి రెండు పాపాల నిమిత్తం సైన్యాలు శిక్షిస్తాయి.
IRVTE   నేను అనుకున్నప్పుడు వారిని శిక్షిస్తాను. PEPS వారు చేసిన రెండింతల దోషక్రియలకు నేను వారిని బంధించినప్పుడు, PEPS అన్యప్రజలు సమకూడి వారి మీదికి వస్తారు. PEPS