Bible Language

Hosea 13:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయు దురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలు లను అర్పించువారుదూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పు దురు.
ERVTE   ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను చేసుకుంటారు. పనివాళ్లు వెండితో విగ్రహాలను చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తామ విగ్రహాలతో మాట్లాడతారు. వాళ్లు విగ్రహాలకు బలులు సమర్పిస్తారు. వాళ్లు బంగారు దూడలను ముద్దు పెట్టుకొంటారు.