Bible Language

Hosea 13:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడు నట్టు నేను వారిమీద పడి వారి రొమ్మును చీల్చివేయు దును; ఆడుసింహము ఒకని మింగివేయు నట్లు వారిని మింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.
ERVTE   తన కూనల్ని కోల్పోయిన ఎలుగు బంటి లాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక కృర మృగంలాగ ఉంటాను”
IRVTE   పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. PEPS ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. PEPS క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను. PEPS