Bible Language

Hosea 14:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.
ERVTE   అతని శాఖలు విస్తరిస్తాయి, అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు. అతను లెబానోనులోని దేవదారు చెట్లు వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
IRVTE   అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. PEPS ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. PEPS లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది. PEPS