Bible Language

Hosea 2:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దినమున నేను నా జనులపక్షముగా భూజంతువుల తోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశ ములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివ సింపజేయుదును.
ERVTE   “ఆ సమయంలో పోలంలోని పశువులకు, ఆకాశంలోని పక్షులకు, నేలమీద ప్రాకే ప్రాణులకు ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గు నట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను.