Bible Language

Hosea 7:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.
ERVTE   కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజీప్టును పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.