Bible Language

Hosea 7:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును.
ERVTE   సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద నేను నా వల విసిరి ఆకాశ పక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను. వారి ఒడంబడిక విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
IRVTE   వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. PEPS పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. PEPS వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను. PEPS