Bible Language

Hosea 8:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగార ములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.
ERVTE   ఇశ్రాయేలీయులు తమ రాజులను ఏర్పరచుకొన్నారు. కానీ సలహా కోసం వారు నా దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలీయులు నాయకులను ఏర్పరచుకున్నారు. కానీ నేను ఎరిగిన మనుష్యులను వారు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీయులు తమ వెండి, బంగారం ఉపయోగించి వారికోసం విగ్రహాలు చేసుకొన్నారు. కనుక వారు నాశనం చేయబడతారు.
IRVTE   వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. PEPS వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. PEPS తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. PEPS కానీ అదంతా వారు నాశనమై పోవడానికే. PEPS