Bible Language

Hosea 9:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.
ERVTE   దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కానీ మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించు కొంటున్నారు.
IRVTE   నా దేవుని దగ్గర ఉండే ప్రవక్త ఎఫ్రాయిముకు కావలివాడు. PEPS వారి దారులన్నిటిలో పక్షులకు పన్నే వలలు ఉన్నాయి. PEPS దేవుని మందిరంలో వారి పట్ల శత్రుత్వం ఉంది. PEPS