Bible Language

Isaiah 11:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.
ERVTE   యెహోవా కోపగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నదిమీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన నదిని కొడ్తాడు. నది ఏడు చిన్న నదులుగా విభజించబడుతుంది. చిన్న నదులు లోతుగా ఉండవు. ప్రజలు చెప్పులతోనే నదులు దాటగలుగుతారు.