Bible Language

Isaiah 12:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును.
ERVTE   యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి. ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక. దేవుని గూర్చిన వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి. పజలందర్నీ విషయాలు తెలుసుకోనివ్వండి.
IRVTE   యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. సంగతి భూమంతా తెలియనివ్వండి.